05 September 2010

అవునే తానే నన్నేనే నిజమేనే

అవునే తానే నన్నేనే నిజమేనే
అంతా కధలేనే అమొ ఎనెన్ని వగలోనే
అబ్బ ఎమని చెప్పేనే నేనేమని చెప్పేనే

అవునే

జరిగేనే ఇల ఒరిగేనే వొళ్ళు తగిలేనే అయో నా కళ్ళు తిరిగేనే
ఈ బుగ్గ పైనే ఆ గోటితోనే
ఈ బుగ్గ పైనే ఆ గోటితోనే
ఇదిగోనే ఇదిగోనే పగలేనే ఎన్నెని వగలోనే ఆ ఆ ఊఒ

అవునే

వొట్టేనే కొంగు పట్టేనే బలె పట్టేనే అంటు గిలిగింత పెట్టేనే
వొట్టేనే కొంగు పట్టేనే బలె పట్టేనే అంటు గిలిగింత పెట్టేనే
అంతా గుట్టేనే అంటు ఎత్తేనే
ఆ పైనే ఆ పైనే పగలేనే ఎన్నెని వగలోనే

అవునే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips