01 October 2011

ఏ గువ్వా ముద్దు గువ్వా

ఏ గువ్వా ముద్దు గువ్వా
ఏ గువ్వా చిట్టిగువ్వా
ఓ జోడు ఉంటే దాన్ని తోడితెచ్చి
మా పంచలోకి వచ్చి గూడుకట్టు
పోట్లాట ఇల్లు కట్టు బంగారు గూడు
ఇప్పుడిల్లాలు లేదు వచ్చి నాతోటి పాడు

ఏ గువ్వా చిట్టిగువ్వా
ఏ గువ్వా అయ్య అన్నదాంట్లో ఎంతో అర్థముంది
కాని కొంపలోనే కొంత గోడు ఉంది
పెళ్ళాన్నై వచ్చి నా గూడు చూసి
అద్దివ్వమంటే అహ్హహ్హా ఏం చేయనయ్యా

ఏ గువ్వా చిట్టిగువ్వా
ఏ ఎవరే అది ఎవరే

No comments: