01 October 2011

పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే
పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే ఏ ఏ
పాడాలనే ఉన్నది

పాడాలంటే హృదయం ఉండాలి
పాడాలంటే హృదయం ఉండాలి
హృదయానికి ఏదో ఒక కదలిక రావాలి

భావం పొంగాలి రాగం పలకాలి దానికి జీవం పోయాలి
భావం పొంగాలి రాగం పలకాలి దానికి జీవం పోయాలి ఈ ఇ ఇ
పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే
పాడాలనే ఉన్నది

పాడానంటే రాళ్ళే కరగాలి ఆ రాళ్ళకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి
పాడానంటే రాళ్ళే కరగాలి ఆ రాళ్ళకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి
ముసుగులు తొలగాలి మసకలు పోవాలి గదిలో దేవత కను తెరవాలి
పాడాలని ఉన్నది

No comments: