01 October 2011

నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది

నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది
నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది
నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది

నీ పెదవులపై దరహాసం నాది నా హృదయంలో స్థిరవాసం నీది ఆ ఆ ఆ ఆ ఆ
నీ పెదవులపై దరహాసం నాది నా హృదయంలో స్థిరవాసం నీది
నీవు లేక మా మనసుకు సొగసే లేదూ
నేను లేక నీ సొగసుకు మనసే లేదు
నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది

నిను వేటాడే ఆశను నేను నను వెంటాడే అందం నీవు ఆ ఆ ఆ ఆ ఆ
నిను వేటాడే ఆశను నేను నను వెంటాడే అందం నీవు
నీ మొత్తం నా సొంతం అయ్యింది ఈ ఈ ఈ
నీ మొత్తం నా సొంతం అయ్యింది ఈ ఈ ఈ
ప్రతి నిత్యం అది కొత్తగ ఉంటుంది
నేను గాక ఇంకెవరు నిను కౌగిలిలో పొదిగేది
నీవు గాక మరి ఎవరు నా కన్నులలో మెదిలేది

నీవు గాక మరి ఎవరు నను కౌగిలిలో పొదిగేది
నేను గాక మరి ఎవరు నీ కన్నులలో మెదిలేది
లాలల లలలాలా లాలలల లలలాలా
లాలల లలలాలా లాలలల లలలాలా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips