01 October 2011

ఈ వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు

ఈ వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు ఊ

ఈ వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు ఊ
ఈ వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు

అందాన్ని వెలకట్టేవాళ్ళకు అనురాగం వెలివేసినవాళ్ళకూ
అందాన్ని వెలకట్టేవాళ్ళకు అనురాగం వెలివేసినవాళ్ళకూ

తెగిపోయిన తీగలు మీటేవాళ్ళకూ ఊ ఊ
నేనేమని చెప్పేదీ ఈ ఈ ఏ పాటలు పాడేదీ ఈ ఈ ఈ
అని కన్నీరొలికానూ ఊ ఆ కన్నీరంతా కాదూ
నా పాటకు పల్లవి లేదూ ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ
ఈ వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు

అందరిలా పుట్టిన నేనూ కొందరి ఆశకు బలి అయినాను
అందరిలా పుట్టిన నేనూ కొందరి ఆశకు బలి అయినాను

నావలే ఎందరో ఉన్నారని తెలిసీ ఇది ఎవరు చేసిందీ ఈ ఈ
ఏ దేవుడు రాసిందీ ఈ ఈ ఈ
అని ఎలుగెత్తడిగానూ ఊ నా ప్రశ్నకు బదులే లేదూ
నా ప్రశ్నకు బదులే లేదూ ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ
ఈ వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips