28 June 2010

సమీరా.. సమీరా.. సమీరా..

సమీరా.. సమీరా.. సమీరా..(2)
ఒక్కసారి ఐ లవ్ యూ అనవే సచ్చిపోతా..
ఈ లైఫుతో నాకేంపని లేదని రెచ్చిపోతా..
నువ్వు ఒక్కసరి 143 అనవే రాలిపొతా..
నీ లవ్ కన్న లక్కేదీ లేదని రేగిపోతా..
ఏ సైట్లు వొద్దు ఏ కోట్లు వొద్దు నా కోహినూరు నువ్వంటా..
ఏ పాట్లు రానీ అగచాట్లు రానీ నీ ప్రెమతో బతికేస్తా..
నిన్ను దేవతల్లె పుజిస్తా..
ఓ దయ్యమల్లె సాధిస్తా..
నువ్వు లొంగనంటే ఏం చేస్తా?..
నేను బ్రహ్మచారిగా పుచ్చిపోతా..

సమీరా...సమీరా...సమీరా...సమీరా...

మాహి ఓ వే మాహి వో...(2)

మీ ఇంటి ముందు టెంటు వేసుకుంటా..
బైకు పెట్టి రచ్చ రచ్చ చేస్తా..
అప్పుడైనా తిట్టుకుంటు చెప్పవే ఐ లవ్ యూ..
వీధి వీధి పాద యాత్ర చేస్తా..
సంతకాలు లక్ష సేకరిస్తా..
అందుకైన మెచ్చుకుంటు అనవే 143..
అసలెందుకంట నేనంటే మంట తెగ చిటపట మంటావె..
పువ్వున్న చోట లవ్ ఉంటదంట అది నిజమని అనుకోవే..
బతిమాలి గతిమాలి అడిగా నిన్నే...

యు చెక్ హిమ్ ఔట్ హి ఈస్ ఎ మాచో
హె ఈస్ కూల్ ఎనఫ్ టు బి ఎ హొన్చొ
టేక్ ఎ లుక్ ఎట్ హిమ్ యు గొ ఫ్రీకొ
వి ఆర్ టెల్లింగ్ యు దిస్ గర్ల్ యు గో..

సమీర..సమీర..సమీర..సమీర..

దండమెట్టి నిన్ను కాక పడతా..
దండలేసి కొకొనట్స్ కొడతా..
వేయి పేర్లు దండకాలు చదువుతు ప్రేమిస్తా..
తిండి మాని బక్క చిక్కిపొతా..
మందు దమ్ము అన్ని మానుకుంటా..
ఏడు కొండలెక్కి గుండు కొడతా ఏటేటా..
నీకొసమింత చేస్తున్నదంత నువ్వు చూసీ చూడవుగా..
ఏం మాయ సంత అని తిప్పుకుంటు వెళ్ళిపోతే వొదలనుగా
వెనకొస్తా విసిగిస్తా నువ్వు మారేదాకా..

యు సింగ్ ఎ సాంగ్ ఫర్ హిమ్ బేబి
అండ్ డింగ్ డాంగ్ హిస్ హార్ట్ సే
హీ విల్ల్ డై ఫర్ యు డొంట్ సే నో
వి ఆర్ టెల్లింగ్ యు దిస్ గర్ల్ యు గో..

సమీరా..సమీరా..సమీరా..సమీరా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips