23 June 2010

కన్నులు నీవీ

కన్నులు నీవీ రెప్పలు నీవీ
కలలు మాత్రం చెలియా నావీ
నీవు లేకనే కాలం సాగినా నీవొస్తావని నేనిచటే ఆగినా
ఒకే ఙాపకం ఒకే ఙాపకం
కన్నులు నీవీ రెప్పలు నీవీ
కలలు మాత్రం చెలియా నావీ
నీవు లేకనే కాలం సాగినా నీవొస్తావని నేనిచటే ఆగినా
ఒకే ఙాపకం ఒకటే ఙాపకం
గుండెల్లోన గాయాలుంటే నిదురే రానెరాదు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips