28 June 2010

గుండెల్లో గిటారు మోగించావే...

గుండెల్లో గిటారు మోగించావే...
నాకేవేవో సిల్లీ థాట్స్ నేర్పించావే..
చూపుల్తో పటాసు పేల్చేసావే...
నీ మాటల్తో ఫుల్-టాస్ వేసేసావే..
చెలియా నీపై నే ఫిక్సయ్యేలా చేసావే..
జిగిరీ జానై నా మైండంతా లాగేసావే...
లెఫ్ట్ రైట్ టాప్-టు-బాటం నచ్చేసావే..
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్-చేసావే..

గుండెల్లో...

గుండెల్లో గిటారు మోగించావే...
నాకేవేవో సిల్లి థాట్స్ నేర్పించావే..
చూపుల్తో పటాసు పేల్చేసావే...
నీ మాటల్తో ఫుల్-టాస్ వేసేసావే..

సున్నాలా ఉన్న నా పక్కన ఒకటయ్యవే..
ఎర వేసి వల్లోకి నన్ను లాగేసింది నువ్వే..
ఖాళీ దిల్లోనా దేవతలా దిగిపోయావే..
తెర తీసి సరదాకి పిలుపందించిందీ నువ్వే..
అనుకోకున్నా నాకన్నీ నువ్వైపోయావే..
ఎటు వైపున్నా నీ వైపే నను నడిపించావే..
నర నరాన ఎక్ తారవనిపించావే..
నా స్వరాన ప్రేమ పాట పలికించావే...

గుండెల్లో...నాకేవేవో..
చూపుల్తో..నీ మాటల్తో..

ఏమ్మో ఏం ఫిగరో యమ హాటనిపించేసావే..
నువ్వు కూడా పిల్లగాడా నన్నెంతో కదిలించావే..
జియ్యా చెయిజారే చెయివాటం చూపించావే..
నువ్వు కూడ మన్నెరా ఇట్టనే దోచేసావే..
కనుపాపల్లో హరివిల్లై నువు కనిపించవే..
యెదలోయల్లో చిరుజల్లై నన్ను తడిపేసావే..
అన్దమైన మట్త్హు మందు నువ్వే నువ్వే..
అందుకున్న ప్రేమ విందు నువ్వైయావే..

గుండెల్లో...

గుండెల్లో గిటారు మోగించావే...
నాకేవేవో సిల్లి థాట్స్ నేర్పించావే..
చూపుల్తో పటాసు పేల్చేసావే...
నీ మాటల్తో ఫుల్-టాస్ వేసేసావే..

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips