23 June 2010

తికమక మకతిక పరుగులు యెటుకేసి

తికమక మకతిక పరుగులు యెటుకేసి
నడవరా నరవ నలుగురితో కలిసి
శ్రీ రామ చందురున్ని కోవెల్లొ ఖైదు చేసి
రాకాసి రావనున్ని గుండెల్లొ కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కల మనిషీ
తై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై దిదితై దిది

వెతికే మజిలి దొరికేదాక
కష్టాలు నష్టాలు యెన్నొచ్చిన క్షణమైన నినాపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెనా
బెదురంటు లేని మది యెదురుతిర్గి అడిగేనా
బదులంటు లేని ప్రశ్న లేదు లోకానా
నీ శోకమె స్లోకమై పలికించర మనిషీ
తై దిదితై దిదితై దిదితై దిది

అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదలకి సిరసొంచి దారీయదా
అటువంటి పాదల పాదుకలకి పట్టాభిషేకమె కదా
ఆ రామ గాధను రసుకున్నదె కాదా
అది నేడు నీకు తగుదారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దుర మనిషీ

No comments: