29 June 2010

రారాద రారాద మది నిన్నే పిలిచెకాదా

రారాద రారాద మది నిన్నే పిలిచెకాదా
కన్నీట తడిసె బాధ కడలేదాయి
రారాద మది నిన్నే పిలిచెకాదా
కన్నీట తడిసె బాధ కడలేదాయి రారాద
ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చావు నా మీదకే రానున్నది
మనసు నీ మీదకే పోతున్నది
కారుచీకట్లు పగలె మూసెను
కారుచీకట్లు పగలె మూసెను
ఆశ పేరాశ అవబోతున్నది
రారాద మది నిన్నే పిలిచెకాదా
కన్నీట తడిసె బాధ కడలేదాయి రారాద

ఓ ఓ ఓ చెలి బాధ తెలుసుకోవా
ఓ ఓ ఓ చెలి బాధ తెలుసుకోవా
కలలోనికైన రావా
కలలోనికైన రావా
రావోయి మది నిన్నే పిలిచెనోయి
కనీట కరిగె హాయి కడలేదాయి రావోయి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం ఉం

గుండె గాయాలు కూడా చూడవా
రెండు నిమిషాలు ప్రియములాడవా
పంచప్రాణాలు బాసే వేళలో
పంచప్రాణాలు బాసే వేళలో
నిలిచు మన ప్రేమ నీ కన్నెళ్ళలో

రారాద మది నిన్నే పిలిచెకాదా
కన్నీట తడిసె బాధ కడలేదాయి రారాద

No comments: