29 June 2010

ఉయ్యాల జంపాలలూగ రావయ్య

ఉయ్యాల జంపాలలూగ రావయ్య
ఉయ్యాల జంపాలలూగ రావయ్య
తులలేని భోగాల తూగి
ఉయ్యాల జంపాలలూగ రావయ్య
తులలేని భోగాల తూగి
ఉయ్యాల జంపాలలూగ రావయ్య

తాతయ్య సిరులెల్లా వేగరపెంప
జాములో పుట్టిన బాబు నీవయ్య
జాములో పుట్టిన బాబు నీవయ్య
ఉయ్యాల జంపాలలూగ రావయ్య

మామనోర మక్కాయి మదిలోన మెరిసి
ఎదురింటి ఇల్లాలి ఒడిలోన వెలసి
ఎత్తుకొని ముద్దాడ ఎంతెంతో మురిసి
ఎత్తుకొని ముద్దాడ ఎంతెంతో మురిసి
నా వారసుడావంతు నవ్వూరా కలసి
నా వారసుడావంతు నవ్వూరా కలసి

ఉయ్యాలజంపాలలూగరావయ్య
తులలేని భోగాల తూగి
ఉయ్యాలజంపాలలూగరావయ్య

మా మదిలో కోర్కెలను మన్నింప దయతో
అవతరించినావయ్య అందాలరాశి
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష
తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష
తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష

ఉయ్యాల జంపాలలూగ రావయ్య
తులలేని భోగాల తూగి
ఉయ్యాల జంపాలలూగ రావయ్య
ఊగరావయ్య ఊగరావయ్య

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips