23 June 2010

యెక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా

పల్లవి: యెక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేసం కాని దేసంలో సాగరం లాంటి నగరంలో
ఎప్పుడు ఎదురొస్తావో నా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పుచుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకురి
సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని
సుబ్బలక్ష్మి బెల్లంకొండ సుబ్బలక్ష్మి శానా
సుబ్బలక్ష్మి కోడూరీ

చరనం 1: అసలు పేరు ఒకటె తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని చాయ ఒకటె తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటె తెలుసు ఊరు వాడ ఏమిటో
మాట మధురిమొకటె తెలుసు phone number ఏమిటో
అక్కడి చిలకను అడిగితె నువ్వు సప్త సముద్రాలవతాల వుంటున్నావని చెప్పిందె
మరి ఇక్కడికొచ్చి వాలితె యే english చిలకా నీ ఆచూకి తెలుపగ లెకుందె
యెవరిని అడగాలి ఎలా నిన్ను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మెడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోనా
సుబ్బలక్ష్మి నండూరి

చరనం 2: fast time దయలు చెయ్యగా అష్టలక్ష్మి పలికెరా
రెండో సారి రింగు చెయ్యగా రాజ్యలక్ష్మి దొరికెరా
మరో మారు త్రైలు వెయ్యగా మహలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మా తిట్టెరా
యెదురు దెబ్బలే తగిలినా
నే పట్టు వదలని విక్రమార్కుడికి మాస్తర్నవుతాలే
కరిమబ్బులెన్ని నన్ను కమ్మినా నా నెచ్చెలి నింగికి
నిచ్చెన వేసి చేరువవుతాలె
నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమ
సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినెని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినెని సుబ్బలక్ష్మి మిడ్డె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్ట
సుబ్బలక్ష్మి కా

No comments: