28 June 2010

నమో వెంకటేశ..

నమో వెంకటేశ..
(నమో నమో వెంకటేశ.. నమో నమో వెంకటేశ..
నమో నమో వెంకటేశ.. నమో నమో వెంకటేశ..)
ఏడుకొండల బాలాజీ డియర్..
ఎంతగొప్పది స్వామీ నీ పవర్..
(నమో నమో వెంకటేశ.. నమో నమో వెంకటేశ..)
నీ వల్లే మారింది నా జాతకం కలర్..
చేసావే మా ఇద్దర్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్..
(నమో నమో వెంకటేశ..నమో నమో వెంకటేశ.. )

హే.. చెప్పుకున్న నీకు నా లవ్ మాటర్
దించుకున్నామయ్యా పక్కా ఆన్సర్
నీ మాయ సూపర్, మారింది ఫ్యూచర్
అందుకే అందుకో థాంక్యూ మై డియర్

(నమో నమో వెంకటేశ..నమో నమో వెంకటేశ..
నమో నమో వెంకటేశ..నమో నమో వెంకటేశ..)



పెళ్ళి కార్డ్లు వెయ్యి ప్రింట్ చేసా..
ఫర్స్ట్ కార్డు నీకె పొస్ట్ చేసా..
ఘాటు రోడ్డు గట్టు దాటి వచ్చిపోరా వెంకటేశా..
ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేసా..
మొట్ట మొదటి పేరు నీదె రాసా..
నువ్వు రాక డోలు బాజా మోగదంటా వెంకటేశా..

హా.. నీకు నచ్చిన శనివారాన్నే పెళ్ళి రోజుగ ఫిక్స్ చేసా..
విందులోకి తిరుపతి లడ్డు వంద కేజీ బుక్ చేసా
అన్నమయ్య పాటలతొనే ఆర్కెస్ట్రానే ఏర్పాటు చెసా

(నమో నమో వెంకటేశ..నమో నమో వెంకటేశ..
నమో నమో వెంకటేశ..నమో నమో వెంకటేశ..)



హనీ మూను పోస్టుపోను చేసా..
రానుపోను ట్రైన్ టిక్కెటేసా..
కొంగుముళ్ళు పడిపోని కొండకొస్తాం వెంకటేశా..
పుట్టబోయే బాబు పేరు తెల్సా??
బాలాజి లేద శ్రీనివాస!!
కన్న తండ్రి, కంటి పాప రెండు నువ్వే వెంకటేశా..

ఓ.. ఆలు తాళి జాలి లైఫ్ అన్నీ నీ దయ పెద్దమనసా..
అన్ని వేళల ఆనంద రావై తోడుండాలని ఒట్టేసా..
ఇంత దాక అండ నువ్వే, మున్దు మున్దు నీదె భరోసా..
(నమో నమో వెంకటేశ..నమో నమో వెంకటేశ..
నమో నమో వెంకటేశ..నమో నమో వెంకటేశ..)

No comments: