23 June 2010

నేస్తమా నేస్తమా ఆ గుడి గంటలు మోగితె నువ్వొచావనుకోనా

నేస్తమా నేస్తమా ఆ గుడి గంటలు మోగితె నువ్వొచావనుకోనా
ఈ జడ గంటలు ఊగిన నువ్వేలే అనుకోనా
నీ ఊహలలో రేయ్యి పగలు నే విహరిస్తున్నా
నీ గ్నాపకమె ఊపిరిగ ఇంక బ్రతికున్న ఇంక బ్రతికున్న
ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులని
ఎప్పుడు వింటానో నీ మవ్వుల సవ్వడిని

No comments: