23 June 2010

గలా గలా పారుతున్న గొదారిలా

గలా గలా పారుతున్న గొదారిలా
జల జల జారుతుంతె కన్నీరెలా
గలా గలా పారుతున్న గొదారిలా
జల జల జారుతుంతె కన్నీరెలా
నా కోసమే నువ్వలా
కన్నీరులా మారదా
నాకెందుకో ఉన్నదీ హాయిగా
గలా గలా పారుతున్న గొదారిలా
జల జల జారుతుంతె కన్నీరెలా

వయ్యారి వానలా వాన నీతిలా దారగా
వర్షించి నేనుగా వాలినానిలా నాపైనా
విన్నేతిదారులా నేచినూనిలా చాతుగా
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోనా
ఈ అల్లరీ .... బాగున్నదీ

గలా గలా పారుతున్న గొదారిలా
జల జల జారుతుంతె కన్నీరెలా
గలా గలా పారుతున్న గొదారిలా

గిర్ల్ ఈం వత్చిణ్ యౌర్ బూత్య్
చుజ్ యౌ మకె మె మకె మె ఫీల్ సొ నౌఘ్త్య్
లెట్స్ గొ ఔత్ తొనిఘ్త్ అంద్ పర్త్య్
గిర్ల్ ఈ'ం వత్చిణ్ యౌర్ వీపి
చుజ్ తొ లొవె యౌ ఫొరెవెర్ ఇస్ మ్య్ దుత్య్
సొ ఫీల్ ఇత్ ఒహ్ మ్య్ బబ్య్

చామంటి రూపమా తాల మేగుమా రాహుమా
ఈ ఎంద మామిథో నీకు స్నేహమా చాలమ్మా
హిందోల రాగమా మేల తాలమా గీతమా
కన్నీతి సవ్వది హాయిగున్నదీ ఏమైనా
ఈ లాహిరి ... ణీ ప్రేమనీ

గలా గలా పారుతున్న గొదారిలా
జల జల జారుతుంతె కన్నీరెలా
గలా గలా పారుతున్న గొదారిలా
జల జల జారుతుంతె కన్నీరెలా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips