23 June 2010

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా

పల్లవి: వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంట
నా గతమంతా నె మరిచానే నె మరిచానే
ననింకా ఇంకా బాధించైకె
భామా భామా ప్రేమా గీమా వలదే

చరణం 1: నాటి వెన్నెల మళ్ళి రానేరాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేవిని మరువగ తరమా
హ ఆఅ......
ఆమని యెరుగని సూన్యవనమిది
నీవే నేనని నువ్వు పలుకుగ
కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్నించమంటే భాషే లేదే
యదలోని బొమ్మ యదుటకు రాదే
మరిచిపోవే మనసా ఆ........ ఆ..

చరణం 2: చేరుకోమని చెలి పిలువగ
ఆశతో మది ఒక కలగని
నూరు జన్మల వరమై నిలిచే
ఓ చెలీ .............
ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కౄంగవ చెలియా
ఒక నిముషమైన నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురూహలనే
మరిచిపోవె మనసా

No comments: