28 June 2010

do u wanna dance with me?

do u wanna dance with me?(2)

hip hop hiphop..here comes the hip-hopper(3)
ladies 'n' gentlemen giving you the hip-hopper
hip hop hiphop(3).

chalo life is nthng but jus hip n hop
chalo life is all about hip n hop

thodasa pyaar daalo...thodasa fire dalo..thodasa jore daalo..life is a cocktail..
thodasa తీపి daalo...thodasa చేదు daalo thodasa navvu daalo..life is a cokctail
suno suno 1 more tym having fun is not a crime
lets so dance and sing a rhym...
suno suno సిద్ధాంతం
ప్రతి నిమిషం మన ప్రియ నేస్తం
సరదా నదిలో మునకై గుటకై లైఫెద్దాం శిరసం
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో శివ శంభో 1 more tym..(2)

thodasa hip thodasa hop life is nothing but jus hiphop
thodasa hip thodasa hop life is all about hip n hop

hip hop hiphop..here comes the hip-hopper(3)
ladies 'n' gentlemen giving you the hip-hopper
hip hop hiphop(3).

chalo life is nthng but jus hip n hop
chalo life is all about hip n hop.......

do u wanna dance with me?....


హా.. భామలంటే ఒకడికి మత్తు భక్తి అంటే ఒకడికి మత్తు..
మత్తులోనే లోకం మొత్తమున్నది...
హే.. దాచుకుంటే ఒకడికి మత్తు దోచుకుంటే ఒకడికి మత్తు..
మత్తులోనే మనిషికి ముక్తి ఉన్నది..
నిషా నిషా ఏదో నిషా నిన్న నేడు రేపో నిషా ..
తనకై తానే బ్రతికేవాడే మనలో తానీషా...
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో శివ శంభో 1 more tym..(2)

thodasa pyaar daalo...thodasa fire dalo..thodasa jore daalo..life is a cocktail..



బాటిలల్లే బ్రతికుంటుంది ఒపెనయితే రుచిగుంటుంది ఓపికెంతో చూపి ఒంపుకో మరి..
ఐసులాగ వయసుంటుంది కరిగిపోతే అదయిపోతుంది వాటమెంతో చూపి వాడుకో మరి..
మజా మజా ఒకే మజా మనిషై పుడితే మహా మజా..
మనసు గ్లాసు నింపితే తెరవడా దేవుడు దర్వాజా..
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో శివ శంభో 1 more tym..(2)

thodasa hip thodasa hop life is nothing but jus hiphop
thodasa hip thodasa hop life is all about hip n hop

chalo life is nthng but jus hip n hop..

No comments: