22 June 2010

నీవె దెవునివి నల్లనయ్య కాని

నీవె దెవునివి నల్లనయ్య కాని
నీకెపుడు వెదనలె ఎందుకయ్య
నీవె విశ్వమని అందురయ్య కాని......
నీవెపుడు ఒంటరివె చల్లనయ్య

లొకం ఆపదలు తీర్చినావు కాని..
నీవె ఆపదలు మోసినావు
ఎన్నొ బాధలను ఒర్చినావు కాని..
మోముపైన నవ్వు నీవు చెరగనీవు

నీవె దెవునివి నల్లనయ్య కాని
నీకెపుడు వెదనలె ఎందుకయ్య

No comments: