22 June 2010

గాలికి కులమేదీ

గాలికి కులమేదీ
గాలికి కులమేదీ యేది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ
గాలికి కులమేదీ యేది నేలకు కులమేదీ
మింటికి మరుగేదీ యేది
మింటికి మరుగేదీ యేది
కాంతికి నెలవేదీ

గాలికి

పాలకు ఒకటే ఆ ఆ ఆ
పాలకు ఒకటే తెలివరణం ఇది ప్రతిబకు కలదా కలబేదం
వీరులకెందుకు కులభేదం
అది మనసుల చీల్చెదు మతభేదం

గాలికి

జగమున ఎసమే
జగమున ఎసమే మిగులునులే అది యుగములకైన చెద్దరదులే
దైవం నీలో నిలిచునులే
ధర్మం నీతో నడచునులే
ధర్మం నీతో నడచునులే

గాలికి

No comments: