22 June 2010

జొలాజొలమ్మ జేజెల జోల జేజెల జోల

జొలాజొలమ్మ జేజెల జోల జేజెల జోల
నీలాల కన్నులకు నిత్య మల్లె పూల జోల
నిత్యామల్లె పూల జోల
ల్లొలాలళళలల హాయి హాయే
ల్ల్లోల్ళ్లాలాళ్లలల హాయి హాయే

రేపల్లె గొప్పనా రేపు మరచి నిదరొయె
రేపు మరచి నిదరొయె
యాదగిరి నరసన్న ఆదమరచి నిదరొయె
ఆదమరచి నిదరొయి
ఏడు కొండల ఎన్‌కన్నా ఎపుదనగా నిదరొయె
ఎపుదనగా నిదరొయె
కొడె పిల్లాడా నీకేమో కునుకైన రాదయే
కునుకైన రాదాయే
ల్ల్లోల్ళ్లలాలల్ల హాయే హాయి
జొల......పులజొల

మీనవతారమెత్తి మేని చుట్టూ రాబోకూరా
అరెరరే యాహీ యాహీ యహ్హి
యహ్హి యాహీ యహ్హి
కృష్ణ అవతారమెత్తి కోకలేతుకు పోబోకురా
అయయయో యాహీ యాహీ యహ్హి
హ హ హ హ
వామనావతారామెతీ వామానావతారామెతీ స్వామి లాగా ఐపోకు
బుద్దవాతారామెతీ బొదిచెత్తును అన్తి ఉండకు
రఘు వంశ తిలకుదివై రాముడివై రమణుడివై
సీత తోనే ఉండి పోరా గీత నువు దిద్డి పోరా
ల్లొలాలోళ్ల హాయి హాయే

జోల జోలమ్మ జొల.........పుల జోల

No comments: