21 July 2010

రావే రావే బాల హలో మై డియర్ లీల--Kula Gotrallu

పల్లవి:

రావే రావే బాల హలో మై డియర్ లీల
రావే రావే బాల హలో మై డియర్ లీల
ఇటు రావే ఇటు రావే ఐ లవ్ యు
పోవొయ్ పోవొయ్ బావ ఎందుకీ పెడత్రోవ
పోవొయ్ పోవొయ్ బావ ఎందుకీ పెడత్రోవ
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
సాగవీ వేషాలు చాలునీ సరసాలు
ఇక చాల్లే ఇక చాల్లే

చరణం1:

టిప్పుటాపు దొరసాని అప్టుడేటు అలివేణి
టిప్పుటాపు దొరసాని అప్టుడేటు అలివేణి
ఈ రోజుల్లో మన ఫొజుల్లో
ఈ రోజుల్లో మన ఫొజుల్లో
ఇది దొరల ఫేషనే రాణి
పెద్దవాళ్ళు చూస్తారు దేహశుద్ధి చేస్తారు వా
పెద్దవాళ్ళు చూస్తారు దేహశుద్ధి చేస్తారు
పట్టి పట్టి నువు చూసావంటె పిచ్చాస్పత్రిలొ వేస్తారు నో నో
పట్టి పట్టి నువు చూసావంటె పిచ్చాస్పత్రిలొ వేస్తారు


ఈ పల్లెల్లో మన పల్లెల్లో
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
సాగవీ వేషాలు చాలునీ సరసాలు
ఇక చాల్లే ఇక చాల్లే... ఐ లవ్ యు
రావే రావే బాల హలో మై డియర్ లీల
ఇటు రావే ఇటు రావే ఐ లవ్ యు

చరణం2:

తప్పేమున్నది మేడం నాతో షికారు రావడం
ఇక్కడ పుట్టినవాళ్ళు ఎందుకు మనకి వేళ్ళు
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
సాగవీ వేషాలు చాలునీ సరసాలు
ఇక చాల్లే ఇక చాల్లే... ఐ లవ్ యు
రావే రావే బాల,పోవొయ్ పోవొయ్ బావ
రావే రావే బాల,పోవొయ్ పోవొయ్ బావ
ఐ లవ్ యు

No comments: