21 July 2010

కోకిల కొ క్కొ కోకిల--Kokila

పల్లవి:

కోకిల కొ క్కొ కోకిల
కూతలా రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిల
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ...ఏయ్ నువ్వు కాదురా ఐ లవ్ యూ నేనురా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ

చరణం1:

జాబిల్లిలో మచ్చలే తెల్లబోయె నీ పాట వింటే
ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే
చుక్కమ్మ కోపం... చీఫో
ముద్దొచ్చె రూపం... వదులు
కన్నుల్లో తాపం... హహహ
వెన్నెల్లో దీపం... హోయ్ నాలోని లల్లాయికే
నికింక జిల్లాయిలే
లయలేమో హొయలేమో ప్రియభామ కథలేమో


కోకిల కొ క్కొ కోకిల,కూతలా రసగీతలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిల
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ

హే కొమ్మ పండే,రెమ్మ పండే
కొమ్మ పండే,రెమ్మ పండే కొరుక్కు తింటావా
కొమ్మ పండే,రెమ్మ పండే కొరుక్కు తింటావా
బుగ్గ పండే...బుగ్గ పండే
సిగ్గు పండే...సిగ్గు పండే
బుగ్గ పండే,సిగ్గు పండే కొనుక్కుపోతావా
బుగ్గ పండే,సిగ్గు పండే కొనుక్కుపోతావా

చరణం2:

కొండల్లో వాగమ్మ కొంగల్లేపోయె నీ గాలి సోకి
ఈ చైత్రమాసాలు పూలారబోసె నీ లేత నవ్వుకే
పైటమ్మ జారే ప్రాణాలు తోడె
వయ్యారమంతా వర్ణాలు పాడె
జాలిగా నా జావళి
హాలీడే పూజావళి
ఇక చాలు సరసాలు,కుదిరెను మురిపాలు


కోకిల కొ క్కొ కోకిల
కు కు కూతలా రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిల
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips