01 June 2010

మళ్ళీ మళ్ళీ రాదంట .....

ప:మళ్ళి మళ్ళి రాదంట ఈ క్షణం నచినట్టు నువుండర
యవ్వనం అంటెనె ఓ వరం..తప్పు వొప్పు తెడలెనేలెదు రా
చిన్న మాట ని చెవిన వెయని నిన్ను నువె నమ్ము కుంటె నింగి వంగద
విన్న మాట ని విప్పి చెప్పని బ్రతుకుతు బ్రతకనిస్తె నువు దెవుడె
hey every body lets break this body walk your body with meeee-(2)
నా లాగె నెనుంటాను నా మది మాటె వింటుంటాను
this is the way i am
నా తొనె నెనుంటాను నచ్చిన పనినె చెస్తుంటాను
i dont give it down
నవ్వులు రువుతు నవ్వును పంచుతు నాలుగు రొజులు ఉన్న చాలు అంతె చాలుర........
చ:అందని పండుని పొందాలి అంత ఆనందం
అందిన వెంటనె పంచాలి ఎంతో సంతొషం
అల్లరి పనులె చెయాలి అప్పుడె ఆరొగ్యం
నా సాటి ననంటాను పొటి లొనె ముందుంటాను
కెరటం నాకె అదర్షం పడిన లేస్తాగా
సమరం కె ఆహ్వానం గెలుపె నాదెగ
కష్టం ఉంటె కష్టం రాదంట
నమ్మిందె చెస్తుంటాను ప్రాణం పెట్టీ సాధిస్తాను
hey every body lets break this body walk your body with mee
నవ్వులు రువ్వుతు నవ్వును పంచుతు నాలుగు రొజులు ఉన్న చాలు అంతె చాలుర........
o my love i have been taken that ia its all abt givingbut life of me is just a part of livung so i was living living living living livinga mistake done i take in to step ,taken in to step & start ahha walk walk walk walk hey i just walk with love i just wanna have fun.....thats rite......

చిన మాట ని చెవిన వెయని నిన్ను నువు నమ్ముకుంటె నింగి వంగద
విన్న మాట ని విప్పి చెప్పని బ్రతుకుతు బ్రతకనిస్థె నువు దెవుడె
hey every body lets break this body walk your body with mee
ఆకాశం నీ సరిహద్దు అవకశాన్ని అసలొదొలొద్దు
this is the way iam
సందెహం ఎది లెదు పొయె టప్పుడు ఎది రాదు
స్వేచ్చగామంచిని పంచుతు నాలుగు రొజులు ఉన్న చాలు జన్మ ధన్యమె

No comments: