08 June 2010

ఎదలొగానం… పెదవె మౌనం

ఎదలొగానం… పెదవె మౌనం…
శెలవన్నాయి కళలు సెలయెరైన కనులలో
మెరిసే నిలా శ్రీ రంగ కావెరి సారంగ వర్ణాలలో… అలజడిలొ…) - 2

కట్టు కధలా ఈ మమతె కలవరింతా
కాలామోక్కటే కలలకైన పులకరిన్తా
శిలా కూడా చిగురించే విధి రామాయణం
వీధికైన విధి మార్చే కధ ప్రేమాయణం
మరువ కుమా వేశాంగీ ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కధా - 2

శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో - 2
పూఛే సొగసులో ఎగసిన వూసులు
మూగే మనుసులో అవి మూగవై
తడి తడి వయ్యరాలెన్నో
ప్రియ ప్రియ అన్న వేళలోన శ్రీ గౌరీ…

No comments: