07 June 2010

నానటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము

నానటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము
నానటి బతుకు నాటకము నాటకము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము ఎట్టనెదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము

No comments: