పలుకులు నీ పేరే తలుచుకున్న
పెదవుల అంచుల్లో అణుచుకున్న మౌనముతో నీ మదినీ బంధించా మన్నించు
తరిమే వరమా
తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా వింటున్నావా వింటున్నావా ..వింటున్నావా వింటున్నావా || తరిమే ||
విన్నా వేవెల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో పులకింతలా పద నిసలు విన్నా
చాలు చాలె చెలియ చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్న ఓ ఓ ఓ || బతి||
1|| ఏ మొ ..ఏమో ఏమవుతుందో
ఏ దే మైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా....ప్రియా
గాలిలో ..తెల్ల కాగితం లా నేనలా తేలి ఆడుతున్నా నన్నే నా పై నువ్వే రాసినా ఆ పాటలనే వింటున్నా
||తరిమే||
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించే
కలలను కన్నా ఇది మునుపటిది
భూతలం కన్నా ఇది వెనుకటిది
కాలం తోన పుట్టిందిని కాలం ల మారే మనసే లేనిది ప్రేమా
2|| రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంట
నీదాని నై నిన్నే నిన్నే చేసుకుంటా
ఎవరీ కలువని చొటులలొనా
ఎవరిని త లువని వేళలా లోనా ||తరిమే|
No comments:
Post a Comment