12 June 2010

రంభా ఊర్వశి తలదన్నె రమణీలలామ ఎవరీమె

రంభా ఊర్వశి తలదన్నె రమణీలలామ ఎవరీమె
నన్నె వెదుకుచు భూమికి దిగిన కన్నెక రతియె కాబోలు
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మె కాబోలు
మౌనముగానే మనసును దోచె మన్మధుడితడే కాబోలు

తనివితీరా వలచి హ్రుదయం కానుకీయని కరమేలా
తనివితీరా వలచి హ్రుదయం కానుకీయని కరమేలా
పరవసించి పడుచువానికి మధువుకాని సొగసేలా
పరవసించి పడుచువానికి మధువుకాని సొగసేలా

రంభా

కలికి సరసన పులకరించి కరిగిపోవని తనువేలా
కలికి సరసన పులకరించి కరిగిపోవని తనువేలా
ఎడములేక ఎదలు రెండు ఏకమవనీ బ్రతుకేలా
ఎడములేక ఎదలు రెండు ఏకమవనీ బ్రతుకేలా

రంభా

No comments: