07 June 2010

కొత్త పెళ్ళి కుతురు కొరుకున్న జీవితం

కొత్త పెళ్ళి కుతురు కొరుకున్న జీవితం
జారిపొతె ఎంత బాధ
చికటైన లొకము వెకువమ్మ కొసము
జాము దాక ఆగ లెద
చుట్టు నిండుగ చుట్టలుండగ అంత కంటె పండుగ ఎది
కట్టె మెళము కొట్టె తాలము చెంత కొచ్చి వాలుతుంది

పూసె ప్రతి పువ్వు గుడి వాకిట వాలెన
సాగె ప్రతి ఎరు నది సంద్రం చెరెన
నుదిట రాతనె మార్చె సరికొత్త బాష ఉంద
కనుల నీరు తుడి చెస్తె రాత మారుతుంద
పెళ్ళంటె స్వర్గంలొ ముళ్ళు పడ్డ ముచ్చటెగ
అ నాడొ ఆ బ్రహ్మ రాసి పెట్టి ఉన్నదెగ

ఆ రాహు శాపం ఒక గుడును కుల్చిందొ
ఆ గువ్వను ఇల పై కాకిని చెసిందొ
కడుపు తిపిగల బంధం ఒడిని చెర్చుకొద
కన్నుకొట్టి కలికాలం కక్ష తిర్చుకుంది
కన్నిళ్ళు కస్టాలు దాచుకుంటె కొంతసెపు
సంతొసం సందడులు సాగిరవ గుండె వైపు

No comments: