07 June 2010

ఆ ముత్యమల్లె మెరిసిపొయె మల్లె మొగ్గ

ఆ ముత్యమల్లె మెరిసిపొయె మల్లె మొగ్గ
అరెయ్ ముట్టుకుంటె ముడుచుకుంటావ్ ఇంత సిగ్గ
మబ్బె మసకెసిందిలె పొగ మంచె తెరగ నిలిచిందిలె
వూరు నిదరొయిందిలె మంచి చొటె మనకూ దొరికిందిలె————-2

కురిసె సన్నని వాన చలి చలిగ వున్నది లొన———–2
గుబులౌతుందె గుండెల్లొన హెయ్ జరగన కొంచెం నెనడగన లంచం
చలికి తలలు వొంచం నే బలె పూల మంచం
వెచ్చగ వుందామొ మనమూఒ
హెయ్ పైట లాగ నన్ను నువ్వె దువ్వుకొవె
గుండెలొన గుబలాగ ఉండిపొవె
మబ్బె మబ్బె మబ్బె మబ్బె

పండె పచ్చని నెల అది బీడై పొతెనెర—–2
వలపువూరిస్తె వయసు తడిస్తె
హెయ్ తొలకరించు నెల అది తొలకరించు వెళ
తెలుసుకొ పిల్ల ఎ బిడియమెల మల్ల
ఉరికె పరువమిదె మనది మనది
హెయ్ కాపు కొస్తె కాయ్యలన్ని జారిపొవా
కాపుకొస్తె ఆశలన్ని తీరిపొవ
మబ్బె మబ్బె మబ్బె మబ్బె

No comments: