ఆ ఆ ఆ
నీలి మెఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునే వేళ
నీలి
ఏ పూర్వపుణ్యమో నీ పోందుగామారి
ఏ పూర్వపుణ్యమో నీ పోందుగామారి
అపురూపమై నిలిచే నా అంతరంగాన
నీలి
నీ చెలిమిలో నున్న నెత్తావి మధురులు
నీ చెలిమిలో నున్న నెత్తావి మధురులు
నా హ్రుదయ భారమునే మురిపింపజేయా
నీలి
అందుకోవాలన్ని ఆనందమే నీవు
అందుకోవాలన్ని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు
నీలి
No comments:
Post a Comment