ఘల్లు ఘల్లున గుండె జల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ
ఘల్లు ఘల్లున గుండె జల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ
మనసు తీరగ మాటలాడక మౌనం ఎందుకన్నదీ
ఘల్లు
క్షణమాగక తనవూగెను ఈ సంధ్యస మీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో
క్షణమాగక తనవూగెను ఈ సంధ్యస మీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో
ఘల్లు
కలగీతమె పులకించెను నవ కళ్యాణ నాదస్వరం
కధకానిది తుదిలేనిది మన హ్రుదయాల నీరాజనం
కలగీతమె పులకించెను నవ కళ్యాణ నాదస్వరం
కధకానిది తుదిలేనిది మన హ్రుదయాల నీరాజనం
ఘల్లు
No comments:
Post a Comment