చెప్పవె ఒహ్ చిరుగలి కిల కిల కిల కిల గల గల గల గల
ఈదివరకెరగని అలజడులెందుకు నాలొనా...
చెప్పవె చెంతకు చెరి తొలకరి వలపుల తలుపులు
తెలియక తెరచిన మనసుకు పరవసమెందుకు ఈ వెలా...
ఏటు చూసిన అటువైపుల అతడె కదా ఉన్నది
నాలొ ఇలా నాలొపల తన రూపమె ఉన్నది
చెప్పెదెలా చెప్పెదెలా... చెప్పెదెలా చెప్పెదెలా
చెప్పెదెలా ఒహ్ కొయిలా... చెప్పెదెలా రా ర ర రా..
ఛెప్పెదెలా ఒహ్ వెన్నెలా....చెప్పెదెలా రా ర ర రా..
ఆఆ రొజు నా మనసెమొ కాదంది ఈ ప్రెమని
మరి నెడు ఎమైనదొ మరిచింది ఆ మాటని
ఈ ప్రెమ నా దరి చెరి మార్చింది నా దారినె...
పలుమర్లు లొ లొపలె వినింపించె నీ పెరునె
ఖవ్వింతలా తుళింతలా నాలొ ఇలా ఒ కొయిలా
నా గుండె లొ ఉగిందిల ఉయల ఒహ్ వెన్నెలా
ఈ మాటనె నె సూటిగా చెప్పెదెలా....
ఓహ్హ్ చెప్పెదెలా... చెప్పెదెలా...చెప్పెదెలా.. చెప్పెదెలా...
ఈన్నాళు నెననుకున్నా నా నీడ నాదెనని
తెలిసింది ఈ రొజునె అది కొడ నువ్వెనని
ఏఎ మాయ చెసినదంత నా లొని నువ్వెనని
తెలిసింది ఈ వింతనె థొలిప్రెమ అంతారని
చూదె హల నెనెంటిలా మొగిందిలా సన్నాయిలా
నా ముందిలా సంక్రంథి లా చెరిందిలా ఒహ్ హయి ఇలా
ఈ రొజిలా నెనెరుగా చెప్పెదెలా
చెప్పెదెలా చెప్పెదెలా చెప్పెదెలా చెప్పెదెలా
చెప్పెదెలా ఒహ్ కొయిలా చెప్పెదెలా... రా రరర్....
చెప్పెదెలా ఒహ్ వెన్నెలా చెప్పెదెలా... రా రరర్....
No comments:
Post a Comment