సు సు సురీన్న ఒక్కసరి ఆడు అన్న
దుమ్ములెచి పొవలి వూరు వాడ
ఉల్లసంగ ఉత్సహంగా సు సు||
నిన్ను మాతొ నడిపడు దైవమె
అనుబందంగ హె హె
అన్న నీకై ఇస్తాము ప్రాణమే
అనందంగ హె హె
Many Many Happy Returns 2 u సురి అన్న సురి అన్న హె
Many Many Happy Returns 2 u సురి అన్న హె సురి అన్న సు సు||
అండ దండ నువ్వేలె గుండెనిండ నువ్వేలే
నిండు చందమామంటె నువ్వేలే నువ్వేలే
పేదవాళ్ళ మనస్సుల్లొ దెవుడల్లె నిలిచావు
పేటలొని జనమంత నీవాల్లే నీవాల్లే
ఎంతా పుణ్యమొ మరి మనస్సు మురిసిపొయెలె
ఇంత మంది వుండగా నాకు ఎదురులేదు
wish u happy birthday 2 u సురి అన్న సురి అన్న హె
wish u happy birthday 2 u సురి అన్న హె సురి అన్న సు సు||
స్నెహమనె నీ పేరే
త్యాగమంటె నీ పేరే
ఇంత మంచి నీ మనసుకు జొహరె జొహరె
అప్తులెవరూ లెరంటా ఆస్తులేవి వద్దంట
అన్న రూటే తొడుంటె చలంట చలంట
పెద్ద తల్లి సాక్షిగ
నాకు అన్ని మీరులె
ఎన్ని జన్మలెత్తినా
మిమ్ము వీడి పోనులీ
No comments:
Post a Comment