22 June 2010

నువ్వు ఎంత కాదన్న ఇది నిజం...

నువ్వు ఎంత కాదన్న ఇది నిజం...
నింగి కన్నా నా ప్రేమ శాశ్వతం..
రుజువేల చూపగలను ఈ క్షణం??

నా మాట తడబాటుగా మారిందా...
ఈ చోట ఏం తోచక పెరిగిందా??

ఏమయింది?? ఏమయింది??
నా మాట ఆగింది...
నా మౌనంలో తడబాటే దాగుందా??
నే చూసే నిజంలో కల ఏదో మిగిలుందా???

కలిగిందా ఆ ఆశ,నాకైనా తెలియకుండా??
కదిలిందా ఊహ,నన్నైనా అడగకుండా???

నే చెప్పే బడులుకై నా హృదయం వేచిందంటా.........

No comments: