04 June 2010

లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి ఈ సౄష్టికే ప్రతిసౄష్టే చెయ్యాలి

లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి ఈ సౄష్టికే ప్రతిసౄష్టే చెయ్యాలి
మనుషుల బ్రైనే వాష్ చేసి మనసుల స్చనింగే తీసి
క్లోనింగ్తో నవలోకం చెయ్యలి
చీరాపి లుంగి కట్టి వోణి తీసై తగలెట్టై నిప్పులోన
ఈతకొట్టై టబ్బులోన హర్టు వేసి సబ్బు రుద్దై
కనులుండి ఏం లాభం కలలెప్పుడు కనకుంతే కలగన్న ఏం లాభం
కలలో భయము భీభత్సం, ఓ టేకిటీజీ యే
స్వర్గంలాంటి ఇల్లు ఉన్న ఏం లాభం ఫ్రీడం లేకుంతే
లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి నవరక్తమే నరాల్లో నింపాలి
మనిషిగా పుత్తి ఏం లాభం మనసులకుందా ఆనందం
ప్రతి మనిషిలో పగా ద్వేషం స్వార్ధం సరదాగా పొగే తాగై జలసాగా తెగ తాగై
ఆకలేస్తే హత్య చేసై హూ కరెస్ డబ్బు ఉంటె తప్పు పట్టదీ లోకం
బ్రతుకంటె చావడమే చస్తూనే బ్రతకాలి జగమంతా జగడాలే
మనిషికి మనిషే విషమౌతుంటే హే టేకిటీజీ యే
చద్దామన్నా హే హే హే పుట్టడం మళ్ళీ ఖాయం మరి చావడమెందుకులే
ఎవరెస్టే కోక్ని చేసి రైంబోనేమో స్ట్రా చేసి సూర్యుడికే త్రాగించేద్దాం ఫ్రూత్చేసి
చుక్కలు కోసి ఫ్ర్య్ చేసి మెరుపుల నూరు సెత్ చేసి తినిపించుదాం చంద్రుడికే ఆకేసి
గుండెలే మంటవుతుంటే మమతలే మసి అవుతుంటే
మనుషులే రాక్షసులైతె నడిచే సవాలు బ్రతికి ఏమి లాభం
నా ఒంటిలో లావా పొంగి ఊహలే నిప్పై మాడి
నిలువునా కల్చేస్తుంటే హే... ఎన్నాళ్ళు ఏడ్చినా ఏమి లాభం
ఊ...హే హే టేకిటీజీ...ఊ...హే హే టేకిటీజీ..బేబి టేకిటీజీ...
లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి ఈ స్రుష్టికే ప్రతిస్రుష్టే చెయ్యాలి
డబ్బెంత్తుంతే ఏం లాభం కొనడం కష్టం సంతోషం ఈ హిస్టరీ తిరగేసి రాసేద్దాం
నలుగురి కోసం బతకొద్దు పెద్దల మాతే వినవద్దు డొంత్ చరె
పది మందికై నువ్వు కారాదు ఖైదు ఇందీన్ ఖల్చర్ వదిలేసి
వయసును కంపుటెర్ చేసి కలలే కను కళ్ళే కామెరా చేసి