తీసే ప్రతి శ్వాస
తన తలపవుతున్నది
తీసే ప్రతి శ్వాస
తన తలపవుతున్నది
జారే ప్రతి ఆశ
జత అడుగేది అన్నది
ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నది
ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నది
కలవోలేవో కనలేని ప్రేమ
కనుచూపు ఎటు వాలుతున్నా
తన రూపు కదలాడుతోందా
ప్రతి గాలి తన లాలి పాటైనదా
కనీటి అల తాకుతుంటే
ఈ కంటి కల కరుగుతోంద
ప్రతి మలుపు తనులేని బాటైనదా
ఆ పాసమే నేడు ఆవేదన అవుతోందా
ఏదారి కనరాక ఎదురీదుతూ ఉందా
ఈ పాదం ఈవేల
ఏకాకి నా వల్లే
ఏదరికి చేరాలో ఎదను అడుగుతున్నదా
తొలిప్రేమ గుండెలను తొలిచేస్తూవున్నదా
తొలిప్రేమ గుండెలను తొలిచేస్తూవున్నదా
కలవోలేవో కనలేని ప్రేమ
No comments:
Post a Comment