ఆడియహో...ఆడియహో..ఆడియహో...ఆడియహో..
తొడ తొక్కిడి తోట లోనా
బుడ బుక్కల గాలి వాన
గొడుగెక్కడ ఉందో గాని
గొడావిక్కాడ జరిగి పోయి
వస్తవా వాటెస్తను
మస్తుగా మందేస్తాను ||వస్తవ
తొడిమలలో తొలకరి అందం
విసూరు చెలీ
విలా విలా విలా విలా ||తొడ
1|| అరె కొండ గాలి కొట్టి నా కొంగు జారుతుంటే
నువ్వు తొంగి తొంగి చూడలయ్యో
ప్యార్ కియా తో డర్న క్యా జబ్ ప్యార్ కియా తో డర్న క్యా
అరెరరే సన్నజాజీ పూలు సన్దెల పెట్టుకుంటే చెలి
చందమామ అందాలయ్యో
ప్యార్ కియాతో డర్న క్యా జబ్ ప్యార్ కియా తో డర్న క్యా
వస్థ గా కొన్నిస్థను దుస్తులే గుంజెస్తాను
చలి పుద్గె తగిలిన వేల
కల బడితే అలా విలా అలా అలా
No comments:
Post a Comment