08 June 2010

అయ్యయొ అయ్యయ్యయ్యొ

అయ్యయొ అయ్యయ్యయ్యొ అయ్యయొ చలి కాలం చంపేస్తోందయ్యొ
అయ్యయొ అయ్యయ్యయ్యొ అయ్యయొ చలి కాలం చంపేస్తోందయ్యొ
అయ్యయొ అయ్యయ్యయ్యొ అయ్యయొ చలిగాలికి కురాడ అవుటాయ్యొ
తడిసోకుల్లో సోగసెంపని ఎరుపెక్కే కసి జివ్వని
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్క

సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మకే పోరి
చూపుల సూదులతోటి నా కోకలు కోనలు దాటి
తుంటరి తుంటడు మారాం అంటే ఎట్టా వేగేదేంటి
దీటుగ వచ్చిలటుగా చేరి చేయమటావా చక్కెరకేళి
పైటరాగాల కోటలో కింక చేరవా బృఅహ్మచారి
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ నెరజాణా నవ్వెక్కిందయ్యొ
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ మొమాటం చెట్టెక్కిందయ్యొ

అచ్చి కబుచ్చికలాడి తనువెచ్చని తాకిడితొటి
నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది
వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి
ఇద్దరి మద్యన దుప్పటి కడితే దూరం కాదా బేబీ
చాటుగా వచ్చి చేతి వాటాన్ని చేయపోయ్ ఇక వన్నెల వోని
లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి

No comments: