22 June 2010

మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు

మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు
రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు
చల్లగాలై మనసులో భావ౦ ని౦గి దాకా పయనిస్తు౦ది
చేరువయ్యే కనురెప్పల్లోనా ప్రేమ తాళ౦ వినిపిస్తు౦ది
మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు
రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు
చల్లగాలై మనసులో భావ౦ ని౦గి దాకా పయనిస్తు౦ది
చేరువయ్యే కనురెప్పల్లోనా ప్రేమ తాళ౦ వినిపిస్తు౦ది

No comments: