వాలే వాలే పొద్దుల తెగా మూదొస్తావు మరదల
లేనే లేనే హద్దుల నన్ను జడిపిస్తావు వరదల
పుట్టు మచ్చే చూడన తొలి ముద్దే దానికి పెట్టన
పత్తుకుంటే జారన మరి ముట్టుకుంటె కందనా
మందార బుగ్గలొ ప్రేమంతా చిక్కింది
ఎన్ని అందాలొ ఎన్ని ఎన్ని అందాలొ
కౌగిలించి ముద్దు ఇస్తే కలగా ఉందిలే
ఎన్ని భంధాలొ ఎన్ని ఎన్ని భంధాలొ
గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే
ఇన్నలు ఈ ప్రేమంతా ఎమైందిలే
ఇవ్వలే చెప్పేసవు ఎట్ట ఎట్ట ఎట్టేట్ట
ఒంపు సొంపుల్తొ ఇ ఒంటి బాధలతొ
చిరంచే నవ్వెస్తుంటే సిగ్గొవుతుందిలే
కంటి సైగలతొ నీ కొంటే చేష్టలతొ
కవ్వించి రమ్మంటుంటే మతి పోతుందిలే
ఎన్నలు మొయలి అయ్యొ పొంగే పొంగులే
నీ సాయం కవలి ఇట్ట ఇట్ట ఇట్టిట్ట
No comments:
Post a Comment