02 June 2010

నీకోసమే మేమందరం .. నీ రాకకే ఈ సంభరం..

నీకోసమే మేమందరం .. నీ రాకకే ఈ సంభరం..
మంచి తెస్తావని .. మంచి చేస్తావని

వెల్కం వెల్కం న్యూ ఇయర్ .. గుడ్ బాయ్ ఓల్డ్ ఇయర్ (2)
వచ్చే వచ్చే న్యూ ఇయర్ .. హ్యాపీ న్యూ ఇయర్ (2)
మా చెంత నిలిచి ..కన్నీరు తుడిచి .. సుఖశంతులివ్వు .. తర తత తర

ప్రతి డాయరీ లోను ప్రతి పేజీలోను.. హాయిగా సాగిపో .. గురుతుగా ఉండిపో
చల్లగా దీవించు .. మా కోరిక మన్నించు
ఈ ఏటి కన్నా పై ఏడు మిన్న .. పోయింది చేదు ..రావాలి తీపి ...హ హ హ హ

హ్యాపీ న్యూ ఇయర్

విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ .. గుడ్ బాయ్ ఓల్డ్ ఇయర్..(2)
కొత్తకు ఎపుడు స్వాగతం .. పాతకు వందనం (2)

నీకోసమే మేమందరం .. నీ రాకకే ఈ సంభరం..
కొత్త సంవత్సరం .. గొప్ప శుభసూచకం ..

దొరికింది నాకు సరికొత్త స్నేహం ..
నేడు నీ రాకతో .. నిండు నీ నవ్వుతో
వెన్నలై సాగిరా .. ఉండిపో నా గుండెలో
స్నేహాలు లేక ఏముంది జగతి .. స్నేహాలలోనే దాగుంది ప్రగతి

నీకోసమే మేమందరం .. నీ రాకకే ఈ సంభరం..
కొత్త సంవత్సరం .. గొప్ప శుభసూచకం ..

వెల్కం వెల్కం న్యూ ఇయర్ .. గుడ్ బాయ్ ఓల్డ్ ఇయర్ (2)
కొత్తకు ఎపుడు స్వాగతం .. పాతకు వందనం (2)

No comments: