03 June 2010

ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం

ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం
నీ నీడలోనా ప్రణయం ..రసమయం. హే..హే

కల కల విరిసే కలువలలో.. నీ కనులే చూసానూ
తొలకరి గాలుల అలికిడిలో..నీ పిలుపే విన్నానూ
నిద్దురలోనా..మెలకువలోనా నీకై వేచానూ !

ఓహో ఓ ఓ ఓ ఓ ఓ

ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం
నీ నీడలోనా ప్రణయం ..రసమయం. హా..హా !

పలికించే ప్రతి లలిత శౄతి .. నీ వలపై మ్రోగిందీ
నడయాడే ప్రతి సుందరజతి..నీ అడుగై సాగిందీ
తరుణిమలొలికే నీ చిరునవ్వే వరమై దొరికిందీ

ఓహో ఓ ఓ ఓ ఓ ఓ

ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం
నీ నీడలోనా ప్రణయం ..రసమయం. హే..హే !

No comments: