08 June 2010

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయభారాలు సాగే చలి లో....
ఈ హాయి భారాలు మోసే జాతలో...
ఓ మై లవ్ ఓ మై లవ్......ఓ మై లవ్ ఓ మై లవ్.........

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు.............ఓ మై లవ్

కన్నుల్లో ప్రాణం లా చెత్రాలలో...నీ కోసం వేచాను పూబాలనాయి
వెన్నెల్లో దీపం లా ఓ తారానాయి...నీ కోసం నేనున్న నీ వాడినాయి..
భాదేకాదా ప్రేముంటే....ప్రేమేకదా నీ వంటే..
అయినా తీపే తోడుంటే.......

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులె ప్రాణము నీవు రానప్పుడు......

చీకట్లో నేనుంటే ఓ నీడలా....వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా..
కలువల్లె నేనుంటే తేనీటిలో....తొలి ముద్డేయి వాలేవా నా తుమ్మెదా..
ఏ జన్మదో ఈ ప్రేమా...నీ ప్రేమకే ఈ జన్మా..
నేవే నేనాయి పోతుంటే...

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయభారాలు సాగే చలి లో....
ఈ హాయి భారాలు మోసే జాతలో...
ఓ మై లవ్ ఓ మై లవ్......ఓ మై లవ్ ఓ మై లవ్.........

No comments: