ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో...
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో.
కలత నిదర చెదిరె తొలి కలల వలపు ముదిరె
కొత్త కొత్తందాలు మత్తెక్కి౦చె జోరులో.. ||ఉత్తరానా||
ఈకన్నె లేతందాలే ఏతాలేసి తోడుకో
నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో
ఈ పొద్దు వద్ద౦టున్న మోమాటాల పక్కనా
ఓ ముద్దు ముద్ద౦టాయే ఆరాటాలు ఏక్కడో
చేరుకో పోదరిళ్ళకి, చీకటి చిరుతిళ్ళకి
అలకాపురి చిలకమ్మ కి కులుకె౦దుకో ఒకసారికి
ఒల్లే వేడెక్కి౦ది గిల్లి కజ్జా ప్రేమకి ||ఉత్తారానా||
మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో
సందేలా మంచాలేసి సంకురాత్రి చేసుకో
మా మల్లె మాగాణుల్లో మాసులంత చేసుకో
పూబంతి పువ్వందాలు పండిగిట్టి వెళ్ళిపో
పూటకో పులకి౦తగా జ౦టగా పురి విప్పుకో
మరు మల్లెల మహరాజు కి తెరచాటులా ప్రతి రోజుకి
ఆపేదెట్టదింకా పూవ్వై పోయే రమ్మని.... ||ఉత్తరాన||
No comments:
Post a Comment