మనసున్న కనులుంటె ప్రతి చోట మధుమాసం కనిపించద
కనులున్న మనసుంటె బతుకంత మనకొసం అనిపించద
బంగారు భావల ప్రియ గీతం
రంగెళి రాగల జలపాతం
మనలొనె చుపించద………..
అలలై ఎగిసిన ఆశ నాట్యం చెసె వేళ
అలుపె ఎరుగని శ్వాస రాగం తీసె వేళ
దిశలన్ని కలవంటు కలదీక్షణం
ఆకశం పలికింది అభివందనం
అదిగదిగొ మన కొసం తారగణం
తళుకులతొ అందించె నీరజనం
మన దారికెదురుండదా……
నవ్వె పెదవుల పైన
ప్రతి మాట ఒక పాటె
ఆడె అడుగులలొన
ప్రతి చోట పూ బాటె
గుండెల్లొ అనందం కొలువుండద
ఎండైన వెన్నెల్ల మురిపించద
కాలన్నె కవ్వించె కళ ఉన్నద
కష్టాలు కన్నీళ్ళు మరిపించద
జీవించడం నెర్పదా…….
No comments:
Post a Comment