07 June 2010

కిల కిల మని కలావరు రాణి

కిల కిల మని కలావరు రాణి
గల్లు గల్లు మని కథకలి కాని
కల్లం లేని కల్లలొని కవింతలని హలొ అని
ఛల్ మొహనాంగ సుఖాలకు బోణి
చలి గిలి అన్ని పొలొమని పోని
సిగ్గేలేని సింగారాని చిందించని చలొ హని
మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని
మగ జత పాడే బాణి మగువకు వైరాణి


బరువుగా విరివిగా ఆపు చూపు కధ ఏపుగ గోపిక
చొరవగ కరువుగా కాపు వేసే కధ తీర్పుగ కోరిక
వాలే పరువాలే తగువేలే ఘనుల
కాలే తమకాలే గమకాలే పలుక
కాంక్షలొ శ్రుతీ గతి పెంచీ
కాల్చద చుట్టు కట్టే కంచే ఈ మైకం
ఈడులో అతి గతి లేని
వేడికో దిక్కు మొక్కు పంచి ఈ రాగం
ఆదమరిచిన ఈడులో ఈతలాడని

ఒడుపుగా ఒలుచుకొ ఓపలేను కద ఒంటిలొ అవసరం
చిలిపిగ దులుపుకొ మోయలేవు కద నడుములో కలవరం
తాపం తెరతీసి తరిమేసే తరుణం
తాళం తలుపేసి విరబూసే సమయం
మీలుగ గుట్టు మట్టు మీటి విలగ ఇట్టె పుట్టే వేడి ఏడెడో
ఒంటిగ ఉంటే ఒట్టే అంటు వెంటనే జట్టే కట్టెయాలి ఏనీడో
జొడు బిగిసిన వేడిలొ వేగిపోని

No comments: