పల్లవి ; కృష్ణా ... కృష్ణా .... కృష్ణా .....
ఏనాటి కైన ఈ మూగ వీణా
రాగాలు పలికి రాణిన్చున (ఏనాటి కైన )
చరణం1; నిను చేరి నా కధ వినిపించలేను
యదలోని వేదన ఎలా తెలుపను
మనసేమో తెలిపి మనసార పిలిచి
నీ లోన నన్నే నిలుపుము స్వామి (ఏనాటి కైన )
చరణం2; ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు
నా స్వామి మెడలో నటియిన్చున
ఎలాటి కానుక తీలేదు నేను
కన్నీట పాదాలు కడిగెను స్వామి (ఏనాటి కైన )
కృష్ణా ..... కృష్ణా ........ కృష్ణా..........
No comments:
Post a Comment