మ్మ్మ్...
నిదురపో..నిదురపో..నిదురపో..
నిదురపో..నిదురపో..నిదురపో..
నిదురపోరా తమ్ముడా
నిదురపోరా తమ్ముడా
నిదురలోన గతమునంటా నిమిషమైనా మరచిపోరా
నిదురలోన గతమునంటా నిమిషమైనా మరచిపోరా
కరునలేని ఈ జగాన కలట నిదురే లేదురానిదురపోరా తమ్ముడా
ఆఆ
కలలు పండే కాలమంటా కనుల ముందే కదలిపోయే
ఆఆ
కలలు పండే కాలమంటా కనుల ముందే కదలిపోయే
లేత మనసుల చిగురుటాస పూటలోనే రాలిపోయే
నిదురపోరా తమ్ముడా||
ఆఆ
జాలి తేలిసి కన్నీరు తుడిచె దాతలే కనరారే
జాలి తేలిసి కన్నీరు తుడిచె దాతలే కనరారే
చిటికి పోయిన జీవితమంతా యింతలో చిటి ఆయే
నీడ చూపే నేలవు మనకు నిదురయేరా తమ్ముడా
నిదురపొరా తమ్ముడా||
No comments:
Post a Comment