03 June 2010

తళ తళ తళుకుల తారకల

తళ తళ తళుకుల తారకల
తహ తహ తలపుల కొరికలా
తలుపులు తెరిచిన తీపికల
పిలిచె నను ఈ వేళ
నా హౄదయమున ఎదొ రాగం సరిగమలు పాడగ -- (2)

ఊరించె ఊసులాడింది
ఉహలొ ఉండిపొకంది
అవకాశం అందుకొమ్మంది
చక్కని చుక్క -- (2)
నింగికి నిచ్చెన వెయన
నిగ నిగ నిధులను పొందన
బంగరు ఆంతుల తొటలొ
రారారైపొనా.. అహ -- (2)
కోటి కునుకుల
కొంటె పిలుపుల
కోటి కునుకుల
కొంటె పిలుపుల
కాదని రమ్మనగ

ఎండల్లొ ఝల్లు కురిసింది
గుండెల్లొ మల్లె విచ్చింది
తీపంటె తెలిసి వచ్చింది ఆ స్నెహంతొ -- (2)
వెచ్చని ఉపిరి వేణువె విరిసెను బతుకున నందనం
పచ్చని ఆశల పండగై పాడె అనందం --(2)
వెండి వెలుగులు
పండు వెన్నెల
వెండి వెలుగులు
పండు వెన్నెల
నిండిన గుండెలలొ

No comments: