01 July 2010

నాతో వస్తావా నాతో వస్తావా

పల్లవి

నాతో వస్తావా నాతో వస్తావా నాప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా
నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లోన గూడెకడితే నీతో వస్తాలే
నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా
ఏడడుగులు ఇంకా నన్ను నడిపించి నీతో వస్తాలే
ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా
హొయ్ గోరి గోరి గోరి గోల్ కొండఫ్యారి రావే నా సంబరాల సుందరి
హే చోరి చోరి చోరి చెయ్యిజారి పోహరి నీదే ఈ సోయగాల చోకిరి

చరణం 1

మదిలో మెదిలే ప్రతి ఆశ నువ్వు
ఎదలో అదిరే ప్రతి అందం నువ్వు
హృదయం ఎగిసే ప్రతిశ్వాస నువ్వు
నయనం మెరిసె ప్రతి స్వప్నం నువ్వు
రేయి పగలు నాకంటి పాపలో నిండినావే నువ్వే
అణువు అణువుని తీపి తపనతో తడిసిపోయె తపనే
హేయ్ గింగిరాల బొంగరాల టింగు రంగసాని రావే నా జింగిలాల జిగిని
హే రంగులేని బింగరాల వేలు వెంట జారి మెళ్ళో
ఈ తాళిబొట్టు పడని ||నాతో వస్తావా||

చరణం 2

అరెరె అరెరె నేను రే పెదవి
వెంలికేపడని నన్నునీలో పొదిమి
పడితే నదిలా వరదయ్యే నడుము
వరదా విడని నీదై క్షణము
పరువమెందుకి ఈ పరుగులాగవే పరుపుచేరు వరకు
పడుచు వయస్సులో పడుచు పైటని బరువు లాయిరాకు
హేయ్ చెంతకింక చేర చేర సిగ్గులన్ని కోరి రావె నా బంతిపూల లాహిరి
హేయ్ చెంగులోక దూరి దూరి కింగురెత్తి హే హరి
కొంగే పరిగెత్తుకుంది జాంగిరి ||నాతో వస్తావా||

No comments: